ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటం చాలా ఈజీ. అంతే కాకుండా కంటెంట్ రాయడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. కానీ బ్లాగింగ్ ఒక సముద్రంలాంటిది. మీరు ఎన్ని నేర్చుకున్నాను అనుకున్నా ఇంకా క్రొత్తవి ఎన్నో ఉంటాయి.అందులోనూ క్రొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్ళు తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉంటాయి.