సోషల్ మీడియా లో ఫేస్బుక్ తరువాత అంతటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్. ట్విట్టర్ మార్కెటింగ్ అంటే ఏంటి? ట్విట్టర్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని నేను ఒక ఆర్టికల్ రాసాను. ఆ ఆర్టికల్ లో ట్విట్టర్ మార్కెటింగ్ గురించి వివరించడం జరిగింది. ఈ ఆర్టికల్ చదవటానికి 2 మినిట్స్ పడుతుంది. ఇంటరెస్ట్ ఉంటె చదవండి.