డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మాడ్యుల్. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? అని నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాసాను. ఆ బ్లాగ్ పోస్ట్ లింక్ ఇక్కడ ఉంది. ఈ పోస్ట్ ద్వారా సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి అంటే బిజినెస్ ఓనర్స్ కి, స్టూడెంట్స్ కి బాగా యూస్ అవుతుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే షేర్ చేయండి.