ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది. 10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి. అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ గురించి డీటెయిల్ గా ఒక బ్లాగ్ రాసాను. బ్లాగ్ లింక్ ఇక్కడ ఉంది.