చాలామంది న్యూ బ్లాగర్లు ఫ్రీ హోస్టింగ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. బ్లాగింగ్ కోసం ఫ్రీ హోస్టింగ్ తీసుకోవచ్చా? ఫ్రీ హోస్టింగ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇలాంటి డౌట్స్ మీకు ఉన్నాయా? అయితే మీ డౌట్స్ క్లియర్ చేస్తూ నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాసాను. లింక్ ఇక్కడ ఉంది. 2 నిమిషాలు పడుతుంది చదవటానికి!