చాలా మంది బ్లాగర్స్, యూట్యూబర్స్ తమ బ్లాగ్స్ లో, వీడియోలలో BlueHost, Hostinger అని రకరకల్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ మంచివి అని అంటుంటారు. చాలా మందికి వీటి గురించి అంతగా తెలియదు. దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Hosting అంటే ఏమిటి? హోస్టింగ్ సర్వీస్ ఎంపిక చేసుకోవటానికి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం