Locked చిరునవ్వే మనిషి వ్యక్తిత్వాన

K.S.Chowdary
K.S.Chowdary
from Kakinada
9 years ago

మనిషి హావభావాలు, ఆలోచనలు అతని వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాయి. మీ ముఖాన్ని చూసి మీ స్వభావం, గుణగనాలను ప్రతి వ్యక్తి అంచనా వేయగలడు. మీరు ఒకవేళ ఎవరితోనైనా కలిసేటప్పుడు నవ్వుతూ, సంతోషంగా పలకరించినట్లయితే వారు కూడా మీతో  అలాగే వ్యవహరిస్తారు. మీ చిరునవ్వు, దరహాసం ఎదుటి వారి హృదయాన్ని జయిస్తుంది.వారూ మిమ్మల్ని చిరునవ్వుతో పలకరిస్తారు. కానీ, మీ ముఖం ఏడుపు ముఖంగా లేదా కోపంతో ఎర్రబారిపోయి ఉంటే ఎవరూ మీ దరి చేరరు.          హృదయం నుండి పగ, వైరంను తొలగించినట్లయితే, దేవుని దయ వలన ప్రతిఒక్కరూ మిమ్మల్ని అభిమానిస్తారు. అందరి హృదయాల్లో స్థానం పొందుతారు.

 

 

[No SSP. Follow the rules. Not following the rules is not an excuse]

Replies 1 to 2 of 2 Ascending

ఇక్కడ మీరు ఏ పోస్ట్ చేయకూడదు....ఇండి వైన్ లో ప్రచురించండి

మీ బ్లాగ్ పోస్ట్ లను ఇక్కడ ఫారంలో ప్రచురించడం ఫారం రూల్స్ కి వ్యతిరేకం. ఇండి వైన్ లో మీ పోస్ట్లు ప్రచురించండి. లేదా మోడరేటర్లు మీ అకౌంట్ ను రద్దు చేయగలరు


LockThis topic is locked.